Search Your Favourite Songs

About



Djoffice.in సైట్ కి వచ్చిన ప్రతీ ఒక్కరికి నాయొక్క ధన్యవాదాలు. ఇండియాలోనే మొదటిసారిగా తెలుగు వారికోసం క్రెయేట్ చేసిన డీజే సాంగ్స్ వెబ్సైటు,ఈ డౌన్లోడ్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన తెలుగు వారికీ మంచి క్వాలిటీ అండ్ సూపర్ డీజే సాంగ్స్ ని అందించండం.కాబట్టి నేను మీకోసం ఎక్కువగా మన తెలుగు డీజే ఆర్టిస్ట్ లు రీమిక్స్ చేసిన పాటలను మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం.

మా సైట్ యొక్క మరొక ప్రధాన ఉద్దేశ్యం కొత్తగా డిస్కో జాకీ ఫిల్డ్ లోకి వచ్చిన వారికి సపోర్ట్ ఇవ్వడం ఆలా అని పాథ వారిని పట్టించుకో అనుకోకండి వారు మాకు ఎప్పుడు ముఖ్యమైనవారు. ఇంకా మా యొక్క djoffice ఫాన్స్ కి వ్యూవర్స్  కి విజిటర్స్ కి  పేరు పేరు న ధన్యవాదములు. 

Djoffice.in సైట్ లో పాటలు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ లో సాంగ్ పేరుకు లాస్ట్ న djoffice.in అని ఆడ్ చేయాలి 

example: మీకు ఎల్లమ్మ డీజే సాంగ్ కావాలంటే గూగుల్ లో yellamma dj song తరువాత djoffice.in అని add చేయాలి కింది విధం గా 

yellamma dj songs djoffice.in 

తరువాత djoffice.in ఓపెన్ చేసి కిందికి వెళ్ళండి అందులో మొదటి డౌన్లోడ్ లింక్ నే క్లిక్ చేయండి మీ సాంగ్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు స్పీడ్ గా డౌన్లోడ్ కావాలంటే shortyour.link వెబ్సైటుకి వెళుతుంది తరువాత మీయొక్క డౌన్లోడ్ స్పీడ్ పెరుగుతుంది.

Note: india's first dj website where artist pramoted first than our brand,there are some labels showed in our website to sort out specific songs on your need.you can also search based on user mixed songs.
For Example: if you want to download ganesh songs there is a seperate section for ganesh chathurdi songs at the end of the site.

AYYAPPA SONGS,BATHUKKAMMA TOP MIXES,BONALU EXCLUSIVE SONGS,DHANDIYA SONGS,GANESH SPECIAL MIX SONGS,MAHANKAALI AMMA EXCLUSIVE SONGS,MALLANNA SONGS,MARATHI DJSONGS,NEW YEAR DJ REMIXS PODCAST,SANKRANTHI SPECIAL SONGS,SRI RAM NAVAMI REMIXS,SRI RAMA NAVAMI DJ REMIXS,TELANGANA SUPER REMIX SONGS,THEENMAR REMIXES,YADAV'S SPECIAL MIXES,YELLAMMA SONGS.



you can also choose language of the songs as TELUGU FOLK SONGS,HINDI DJ SONGS,BOLLYWOOD REMIXES,HINDI MASHUPS,TELUGU MOVIE SONGS,NEW SONGS,NEW YEAR DJ REMIXS,TOP 10 REMIXES,TELANGANA SUPER REMIX SONGS,MARATHI DJSONGS,LATEST SONGS 2017 SONGS,PODCAST VIDEOS DJ SONGS,BOLLYWOOD BROTHERS REMIX,V6 SONG,ALL INDIAN DJS MUSIC,ENGLISH DJ SONGS,FOLK MASHUP